బి. యస్. రాములు రచనలు
సామాజిక, తాత్విక విషయాలపై విశేష కృషి చేస్తున్న బి. యస్. రాములు ప్రముఖ కథా రచయిత, సాహిత్య విమర్శకుడు. దళిత, బహుజన జీవితాల మెరుగుదలకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆయన పలు పుస్తకాలు వెలువరించారు. తెలుగు సమాజాన్ని విశ్లేషించే కార్యక్రమంలో, సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసే పనిలో ఆయన నిమగ్నమై వున్నారు. ఆయన సామాజిక సాహిత్య అకాడమీ - విశాల సాహిత్య అకాడమీ పేరిట ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. ఆ పుస్తకాలలో కొన్నింటిని ఈ-పుస్తకాలుగా పాఠకులకు అందజేసే ప్రయత్నం వికాస ధాత్రి చేస్తోంది.
బి. యస్. రాములు ప్రచురించిన కొన్ని పుస్తకాలు :
- ప్రేమ అంటే ఏమిటి?
- తెలంగాణ జైత్ర యాత్ర
- తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మలుపులు
- తెలంగాణా ఉద్యమంలో నక్సలైట్ల పాత్ర
- జీవితం అంటే ఏమిటి?
- బి. ఎస్. రాములు కథలు
- వ్యక్తిత్వ వికాసం సామాజిక నాయకత్వం
- బతుకు పోరు
- యు.పి. లో బిఎస్పి గెలుపు
- మీ ఊరిని మీరే అధ్యయనం చేయండి
- సాహిత్య చరిత్రను కొత్త చూపుతో తిరగ రాయాలి
- అదిగదిగో తెలంగాణా ఎంతో దూరంలో లేదు
- భారతీయ సాహిత్యం తెలుగు కథలు
అన్ని ప్రముఖ పుస్తకాల షాపులలో ఈ పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు.

Labels: dalit, personality development, social movements, Telangana


<< Home